ఒకే ముఖం… కానీ ఇద్దరు వ్యక్తులు. అసలు ఎవరు నిజం? Manoj తన తల్లిదండ్రుల మాట విని Hyderabadకి job కోసం వస్తాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న అతనికి, మొదటి రాత్రే ఒక mysterious phone call వస్తుంది. “Hyderabadకి రావాల్సింది కాదు…” ఆ ఒక్క call తర్వాత అతని చుట్టూ జరిగే సంఘటనలు సాధారణంగా ఉండవు.

Up next
Jise Chhoda… Wahi Aakhir Tak Saath Raha
Story Vibes 2:00
Original language: Hindi
Watch nowMore like this
Browse allBrowse all



